Siri Siri Muvvala

SIRI SIRI MUVVALA
పల్లవి: సిరి సిరి మువ్వల, సిరి రాయుండే
సిరులతో గూడి, మనల జూడవచ్చేనే "సిరి"
చరణం: కరములలో శంఖ చక్రములూ
ఉదరమున బ్రహ్మాండ మండలం "2"
సిరిగల కన్నులు కాంతులీడునులే "2"
సిరితో గూడీ కొలువై యున్నాడే "సిరి"
చరణం: జలజా నాధుడె, జాలి బూనగ
జాతులన్నిట మిన్న, జాతి బిడ్డయేవాడు "2"
వేదపు రాసులకు, వేదాంతియే వాడు "2"
వేడుకలోనూ, మనల వీడ జాలడే "సిరి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link