Bhuvanaika

LYRICS: BHUVANAIKA
పల్లవి: భువనైక జననీ, ఆనందవల్లీ
అమృత హృదయిని, అఖిలాంత రంగిణి "2"
చరణం: ఇందువదనే, ఈశ్వర రమణే
ఉన్నత శోభినే, ఉద్ధండ మోక్షిణే "2"
ఉత్పన్న కారిణే, విజయ ప్రదాయినే
ఋద్రరూపిణే, ఋద్రాంబికే "భువ"
చరణం: ఏకాంబరేశ్వరీ, శాకాంబరీ
అంతర్యామినే, ఐశ్వర్య ప్రదాయినే "2"
పారాయణ ప్రీతే, ఓంకారనిలయే
ఆద్యంత రూపిణే, ఆధార నిలయే "భువ"
చరణం: సురాసుర వినుతే, శుభచరణే
సర్వాయుధకరే, సరసిజ నయనే "2"
త్రైలోక్య పాలినే, త్రిమూర్తి రూపిణే
గంధర్వ పూజితే, గాన ప్రియవే "భువ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link