Bhuvinel

భువినేలే
పల్లవి: భువినేలే నీ సుందరపదములు
అవియేమాపాలి పరమపదములు [2]
చరణం: శిష్టులపాలి ప్రియరక్షకుడవీవు
నిశాచరుపాలిట కర్కోటకుడవీవు [2]
హరినీవె ఆదిమధ్యాంత రహితుడవు
సమస్తరూపముల మూలరూపుడవు [భువి]
చరణం: రూపుదాల్చేవు గండర గండునిగ
దుండగులను పిండిజేసేటివేళల [2]
బ్రోతువు సరిరాని కరుణాలవాలా
శరణుజొచ్చిన దీనులు నినుజేర [భువి]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link