Verri Yochanalu

వెఱ్ఱియోచనలు
పల్లవి: వెఱ్ఱి యోచనలు, మస్తకమున నిండుగ
ఎటు పోతువే, నీవు ఓ మనసా "వెఱ్ఱి"
ఓ మనసా! ఓ మనసా! "2"
చరణం: దానవవైరిని కానక, మనుజుల మాటలను, నీవు
అనుసరించిన, అది ప్రమాదముగాదే "2"
దనుజ లోకమున, త్రికరణ శుద్ధిగ "2"
వెదుకగ దైవమును కనగలవు
ఓ మనసా! ఓ మనసా "వెఱ్ఱి" "2"
చరణం: మాయపు ఛాయల, వెంటన ఎంతగ నీవు
పరుగిడిన, కనలేవు నీవు, పరంధాముని
పరముతానని, నీవు తలచిన నాడే "2"
నీ నీడే అగును, పరమాత్మ రూపము
ఓ మనసా! ఓ మనసా! "వెఱ్ఱి" "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link