Yeruka Sadhyama

YERUKA SADHYAMA
పల్లవి: ఎరుగ సాధ్యమా! యిహమున మర్మము
పరమాత్ముడొక్కడే, పాడియగు ధర్మము [ఎరుగ]
చరణం: నడయాడు భువిలోన, మనుజులు పలు విధముల
నడయాడు నొక్కడే, నిజము, నిధానం [2]
వెరసి, వృక్ష చరములు యెన్నియొ, నెలకొనె
సుందర భువిపైన, అన్నిట నున్నాడు [ఎరుగ]
చరణం: అఖిల లోకముల, హితమును, గోరును, సకలాత్ముడు
పలు లోకుల గమనము, సరిజేయును, అతడు
అన్నింటను గొలువున్నది, అతడే, అతడే,
జగమంతా నిండెను, శ్రీ వేంకటరమణుడు [ఎరుగ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link