Yugamulu

యుగములు
పల్లవి: యుగములు, కాలగతులు మారినను "2"
నగధరుడేస్థిరము, ఇదినిజము "యుగములు "2"
చరణం: చరితలు, కాలగర్భమున కలసినను "2"
చరితాత్ముడే నిజమగు నిత్యము "2"
మనుజులు, కాలగమనమున మారినను "2"
మహితాత్ముడే, మహిలోనతధ్యము "యుగములు"
చరణం: ఈతడి సమమగు,దైవమును కనలేము "2"
సమసి పోని, నిధియు నిధానము "2"
సమపాలకుడు, సరసిజనయనుడు "2"
సాగరశయనుడు, సర్వాత్వకుడును "యుగములు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link