Sirulanosage

SIRULANOSAGE
పల్లవి: సిరులనొసగే, శ్రీగౌరీ మంగళం
జయ మంగళం, శుభ మంగళం
అ.ప: శుభ కారిణి, శ్రీశక్తి మంగళం
జయ మంగళం, శుభ మంగళం
చరణం: శ్రావణ మంగళ వారములు
శ్రావణ మాస, సౌభాగ్యములు
సంపద నొసగే మంగళ గౌరీ
బుద్ధిని ఒసగే శ్రావణ గౌరీ
సంతసమున మాగృహముల విచ్చేయవమ్మా
ఆనందకారిణి, మంగళదాయిని "సిరుల"
చరణం: సువాసినుల అర్చనలతో
శుభముల నొసగే, జయ, శుభ జననీ
సామ్రాజ్యదాయిని, సర్వమంగళదాయిని నీవే
మంగళ హారతులివె మంగళ శుభగౌరీ
సర్వార్ధ కామిని, సత్య పాలినివి "సిరుల"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link