Siva Nama Sthuthi

SIVA NAMA STHUTHI

ఓం నమః శివాయ"2"

1 ఓంహరాయ, శివాయ, సత్యాయ, ప్రమోదతాండవప్రియాయ
నమోస్తుతే! ఓం నమః శివాయ "2"
2 ఓంనిత్యాయ, శుద్ధాయ, శ్రద్ధాయ, భవానీ ప్రియవల్లభ
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
3 ఓం భస్మ ప్రియాయ, భావగమ్యాయ, ప్రాణ దాతాయ
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
4 ఓంస్ఫటికలింగాయ, దుష్టదూరాయ, మోహనాశాయ
నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"
5 ఓం లోభనాశాయ, శ్వేతాంబరాయ, కరిచర్మాంబరా
నమోస్తుతే! ఓం నమః శివాయ "2"
6 ఓంఆత్మా నందాయ, నాగా భరణాయ, కైలాసవాసాయ
నమోస్తుతే! ఓం నమః శివాయ "2"
7 ఓంఅగ్నినేత్రాయ, సర్వశ్రేష్టాయ, భూతనాధాయ
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
8 ఓంసనాతనాయ, త్వధర్మ నాశాయ సన్మార్గ దర్శాయ
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
9 ఓంత్రిలోచనాయ, సంసారబంధ విమోచనాయ
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
10 ఓంసర్వాంత రాళాయ, స్మశానవాసాయ చంద్రశేఖరాయ
నమోస్తుతే! ఓం నమః శివాయ "2"
11 ఓంప్రమోదాయ, దిగంబరాయ, అర్ధనారీశ్వరా
నమోస్తుతే! ఓంనమః శివాయ "2"
12 ఓం మనోనేత్రాయ, భూతసంఘాయ, భావరమ్యాయ
నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"
13 ఓం ధవళరూపాయ, చారుహాసాయ, నీలకంఠాయా
నమోస్తుతే! ఓంనమఃశివాయ "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link