Sivananda Charitham

SIVANANDA CHARITHAM
పల్లవి: శివానందచరితం, స్తితికారకం, లయకారకం
ఇది సదానంద భరితం "2" "శివా"
చరణం: నాగాభరణం, శోభాయమానం చంద్ర చూడం,
మకుటాయమానం ఢమరుకధ్వానం, ఓంకారనాదం
హరుడు నర్తించే ఆనంద తాండవం ప్రమధగణములు,
సురలుభూసురులు విస్మయత్వముతో పరవశించెను "2"
షణ్ముఖ, గణపతులు, తన్మయత్వము
సమభాగతత్వం, సురనాయకత్వం "శివా"
చరణం: అఖిలాండేశం, అర్ధనారీశం
అసురవరదాతం, రవిసులోచనం
కైలాసగిరిజేసెనుపుణ్యము అఖిలజగములు
ముదమాయనులే అసురుల దునుము
పినాకము అఖిలజగములు స్వర్గతుల్యము "2"
నటరాజరూపం, ఆనందనర్తనం భస్మధారణం, అష్టైశ్వర్యం "శివా"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link