Sri Paandurangam

SRI PAANDURANGAM
పల్లవి: శ్రీ పాండురంగం, నమామ్యహమ్
శ్రితపారిజాతం, నమామ్యహమ్ [2]
అ.ప: నీ పాదరజితం, నమామ్యహమ్
మాపాపహరణం, నమామ్యహమ్ [శ్రీపాండు]
చరణం: అగణిత నామం, నమామ్యహమ్
మునిగణ పాలనం, నమామ్యహమ్ [2]
సుమధుర చరితం, నమామ్యహమ్
సురాసుర వినుతం, నమామ్యహమ్ [శ్రీపాండు]
నీ లలిత తేజసం, నమామ్యహమ్
సలలిత రాజసం, నమామ్యహమ్ [2]
మధురానగరం, నమామ్యహమ్
ఆనంద పోషణం, నమామ్యహమ్ [శ్రీపాండు]
చరణం: కళత్ర సంయుతం, నమామ్యహమ్
మధురాతి మధురం, నమామ్యహమ్ [2]
నీ పాదయుగళం, నమామ్యహమ్
జన్మహరణము, నమామ్యహమ్ [శ్రీపాండు]
నీ నామ స్మరణం, నమామ్యహమ్
మోహనాశం, నమామ్యహమ్ [2]
భక్త పోషకం, నమామ్యహమ్
వైకుంఠరాజం, నమామ్యహమ్ [శ్రీపాండు]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link