Srianjaneyam Dandakam

SRI ANJANEYAM (DANDAKAM)
పల్లవి: శ్రీ ఆంజనేయం, హృదయాంజలీయం
ధ్యానాంజ నేయం, దాసాంజనేయం [2]
చరణం: లోక పావనము, శ్రీ వాయుపుత్రం
లోక పూజితమూ, అభయాంజనేయం [2]
శోక నాశనము, కేసరీ తనయం
పాతక నాశనము, పవిత్ర హృదయం [శ్రీ]
చరణం: శ్రీ రామకార్యం, శ్రీ రామదూతం
శ్రీ రామ హృదయం, అంజనీతనయం [2]
భూత నాశనము, శ్రీ హనుమంతం
సంభూత కారణం, శ్రీ పింగాక్షం [శ్రీ]
చరణం: దైత్య నాశనము, వీరాంజనేయం
దౌర్బల్య నాశనం, మారుతీ బలం [2]
ధన సంప్రాప్తం, శూరాంజనేయం
సతతం స్మరణం, అమితం విక్రమం [శ్రీ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link