Sukshmamanduna

సూక్ష్మమందునూ
పల్లవి: సూక్ష్మమందునూ గనిపించు
బ్రహ్మాండముగా గోచరించు "2"
అ.ప.: నందనందునీ గొనియాడూ
నారాయణునీ గాంచూ "సూక్ష్మ"
చరణం: గిరులయందునూ కనిపించు
గిరిధరునీ కొనియాడు "2"
ఘనాఘనుని ఘనముగను "2"
గమ్యము తానుగ గోచరించే "సూక్ష్మ"
చరణం: సర్వము తానుగ సూచించే
సర్వోత్తమునీ స్తుతియించూ "2"
సర్వలోకములు పాలించే "2"
సహస్ర ముఖినీ కొనియాడూ "సూక్ష్మ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link