Jagamulanele Thallivi

JAGAMULANELE THALLIVI
పల్లవి: జగములనేలే, తల్లివి నీవు శివసతి, పరాశక్తివి "2"
చరణం: అన్నింటను, నీ అభినవ రూపము మిన్నంటిన,
నీకరుణ లాలసము వెన్నుతట్టి, దారిచూపించు విధము
సన్మార్గాన, నడిపించు ఘనము అలరారేవు అఖిలజగమ్ములు
పలు రూపమ్ముల, ఆదిశక్తిగ ఆయురారోగ్య, ఐశ్వర్యదాయిని
అఖిల చరపు కార్య కారిణి "జగ"
చరణం: శంకర విరచిత సౌందర్య లహరీ జగదోద్ధారిణి, జగన్నాయకీ
శంకర ప్రియరమణి శాంకరీ కైంకర్యముతో సేవింతుమే
విద్యా ప్రదాయిని, వాగ్దేవివినీవు వాగ్భూషణి నీవె, వేదమయివినీవె
వనజభవుని ప్రియపత్నివి వరము లిచ్చెడి వరదాయిని "జగ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link