Karunantharanguni

KARUNAANTHARANGUNI
పల్లవి: కరుణాంతరంగుని, కను ధృక్కులె చాలు [2]
అభయాంతరంగుని, అభయ హస్తమె చాలు [కరుణ]
చరణం: హరి నిను గొలచిన, హరణము లన్నియు [2]
హరి! హరీ! యని పరుగిడవా! [2]
బృందావనమాలి, ఆనంద నందుని [2]
నామ భజనమె, దుర్జన భంగము [కరుణ]
చరణం: ఆధార నిలయుని అమృత వాక్కులే [2]
ఇల గీతామృతము, గ్రోలగ మధురము [2]
శబరి ఒసగిన, ఫలములు భుజియించి [2]
"ఆత్మశుద్ధి" భక్తి ఆభరణ మంటివి [కరుణ]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link