Karunambudhi Vai

KARUNAAMBUDHI VAI
పల్లవి: కరుణాంబుధివై, సిరులను గురిపించే
శ్రీ పతి నీవే గావా! "2"
అ.ప: పరలోకమునుజేర్చు పదములు "2"
మా పాలి పెన్నిధియేగా "కరుణాం"
చరణం: పరాత్పరా! నీవు సురనుతులకు
అంద జాలవు, ఆది దైవమా "2"
మా పాలిటి దైవము నీవే "2"
నీ పాద సుమములు, ఇహపర సుఖములు "కరుణాం"
చరణం: సత్య సాధకుల, నీవు, నాలుక కొనలందు
ప్రీతి నొనర్పగ పలికెదవే "2"
సత్యాన్వేషకుల ప్రియవే "2"
తొలి వేకువగా, మా అండ దండగా "కరుణాం"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link