Kantimi

LYRICS: KANTIMI
పల్లవి: కంటిమి, నీదు సుందర రూపము,
మా వెన్నంటి యున్న, మంగళ రూపము "2"
చరణం: అలమేలు మంగాపురమున, వరముగ నిలచి
అలవోకగ, నీ అద్భుత రూపమునే గాంచి "2"
కామితార్ధములు తీర్చును మా కల్పవల్లి "2"
కనకవర్షములు, కురిపించును, మా చల్లని తల్లి "కంటిమి"
చరణం: కొండలరాయుని, కోమలాంగివి, మా తల్లి "2"
మా అండగ నుండేటి, అమ్మలగన్నమ్మ "2"
క్రీగంటి చూపుల, వేంకటనాధుని ప్రియసతి
శ్రీపతి అలుకలు దీర్తువు చక్కని మాతల్లి
చక్కదనముతో, మృదుభాషణముల, నగవుల తల్లి "కంటిమి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link