Mangalamanare

MANGALAMANARE
పల్లవి: మంగళ మనరే ముదితలారా జయ మంగళ మనరే" 2"
అ.ప: మంగళ కరునకు వందన మనరే
మంగళ రూపుకు చందన మిడరే "2"
మంగళం, మంగళం, జయమంగళం "మంగళం" "2"
చరణం: మంగళమనరే, చెంగల్వ రాయకు, మంగళమనరే
మంగళమనరే, భూతాత్మకునకు, మంగళమనరే కులుకుల
కలికికి, మంగళమనరే ప్రియపాలకునకు మంగళమనరే "2"
మంగళం, మంగళం, శుభమంగళం "మంగళం" "2"
చరణం: మంగళమనరే, లోకవిభునకు, మంగళమనరే
మంగళమనరే, విశ్వ వ్యాపునకు, మంగళమనరే అసురాంతకునకు,
మంగళమనరే యుగపురుషునకు మంగళమనరే "2"
మంగళం, మంగళం, శుభ మంగళం "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link