Naanatiki

NAANAATIKI
పల్లవి: నానాటికీ, ఏనాటికీ తిరమగు దైవము శ్రీధరు డొక్కడే
తిరమగు దైవము శ్రీధరు డొక్కడే "నానాటికీ"
చరణం: నాలుకల తేనెలూరు పదము
పరమ పదమునకు, ఇది మార్గము
హరినామము, శ్రీహరినామము "2"
ఇది నిజము, ఇక హరియే మన పధము "2"
శ్రీ హరి తప్ప, అన్య దైవమే లేడట "నానాటికీ"
చరణం: నాడును, నేడును, పుట్టుకలేని
నిధియు, నిధానము, చేరువ దైవము
హరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే "2"
జగమంతయును, స్థితిలయలందునను "2"
సృష్టియె తానుగ, వెలుగును ఏనాడు "నానాటికీ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link