Marukshanamuna

MARUKSHANAMUNA
పల్లవి: మరుక్షణమున ఏమి జరుగునో!
లక్షణుని తలచుట నీ లక్షణమని తలచు "మరు"
చరణం: పసి ప్రాయముననె, నీ మనస్సున నిలుపు
నీ అసువుల, తుదివరకు, ఆ నందుని కొలచు "2"
క్షణము గడచిన కాలమంతయు వ్యర్ధమగునుగా
ఈ నిరీక్షణలో, ఈ చంచల మనస్సు నిరర్ధకమగును "మరు"
చరణం: మహనీయులు, మహితాత్ములు, ఇలలోన
నగధరుని కరుణను బడయగా, వేత్తురు, తుదివరకు "2"
వేంకటరమణుని, దివ్యకరుణను, ఇలలో పొందుటకు
మానవమాత్రులము, మనజన్మలు అది పొందగజాలునా! "మరు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link