Devadarupandu

DEVADARUPANDU
పల్లవి: దేవ దారు పండు, దాన వాంతక పండు
దివ్యమైన పండు, దిగ్గజమై నెలవుండు "దేవదారు"
చరణం: సత్య లోకపు పండు సరళమైన పండు
బేర సారములు లేని బలమైన పండు
వెలల కొలువ లేని పండు వెచ్చించని పండు "దేవదారు"
చరణం: మధుర ఫలముల పండు ముల్లోకముల నుండు "2"
బుజ్జాయి ఈ పండు బంగారు పండు
"ముకుందుడ"ను ఈ పండు మదిలోన స్థిరముండు "దేవదారు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link