Doboochuladevura

DOABUCHULADEAVURA
పల్లవి: దోబూచులాడేవురా, కృష్ణయ్యా "2"
బూచులు దునిమేటి అల్లరి కన్నయ్యా "దోబూచు" "2"
చరణం: దాచిన వెన్నను దొంగిలించి
నీ సాటి బాలురతొ భుజియించేవు "2"
బృందావనమున నీ అడుగుల సవ్వడితొ "2"
తరులు, విరులు ఆనంద నాట్యమే "దోబూచు" "2"
చరణం: అన్ని కాలముల, అఖిల ధర్మములు
నిలుపటకు నీవు అవతరింతువు "2"
మేటి నీవయా! నీసాటి ఎవరయా! "2"
ఇలను మహిమలు చూపించ రావయా! "దోబూచు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link