Gaali Neeru

GAALI NEERU
పల్లవి: గాలి, నీరు, ఆకాశము పొందుట కందరి కవకాశము "2"
అ.ప: పరమాత్మసృష్టియే, ఈ జగతి, మన మంతయు,
కొలచుట యేకదా! అందరికి ఆలంబనము "గాలి"
చరణం: పరమ లేక పరతత్వమును కనలేము
పరమాత్ముడు లేక మరి, మనము మనలేము "2"
పరము, మనమను బేధమె కనబోము "2"
ఉన్నది నీ లోనె, పరమాత్మ నివాసము "గాలి"
చరణం: భగవంతుని కానక అంతయు శూన్యము
ఆ శూన్యము నందుననే కొలువాయెను, దైవము "2"
నీ మనసే నీకు నిజమగు సాక్ష్యము "2"
నిండెను నీ లోనె అనంత ఆదైవము "గాలి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link