Kommala Anchuna

KOMMALA ANCHUNA
పల్లవి: కొమ్మల అంచుల, మెరిసే పూతావి వలె "2"
మా కన్నుల నిండుగ వేంకటేశుడు
మా ఆత్మల ఆత్మజ్యొతి వేంకటేశుడు "కొమ్మల"
చరణం: అమ్మలాల, అల కొండ రాయుడే
మా అండ, దండని, తలచేరే "2"
కొమ్మల పూవుల, ఎల్ల తావుల "2"
మనసెల్ల నిండెడు, మహీధరుడు, నగధరుడు "కొమ్మల"
చరణం: ఎల్ల లోకములు యేలెడి రాయుడు
ఈ నల్లని ఱేడుని, కొలువరే! "2"
చెంతన, చింతలు బాపెడి వాడట "2"
సుంతైనను, మనకు చింతలు, యిక యేల! "కొమ్మల"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link