Kondachiluvaina

KONDACHILUVAINA
పల్లవి: కొండ చిలువైన గాని, చిన్నచీమైన గాని
రమ్యుని ప్రసాదమే, తరచి కానగ "కొండ" "2"
చరణం: బహు ఘన వృక్షమైన చిన్నినాటైననూ "2"
తరచి చూచినది, శ్రీ హరి ప్రసాదమే "2"
పర్వత రాజమైన, భువిపై, రజమైన "2"
యోచించగా నదియు, సిరివరుని ప్రసాదమే "కొండ"
చరణం: కొదమ సింగమైన, చిన్ని చేపైనను
తర్కించగ నదియు, సర్వేశ్వర ప్రసాదమే
సర్వ సృష్టి కంతయు నిశ్చల మనస్కుడే "2"
వైకుంఠ నిలయుడే నిజమైన దైవము "కొండ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link