Krishnam

KRISHNAM
పల్లవి: కృష్ణం, మధురం, నీజననం "2"
బాలకృష్ణం, సతతం నీ స్మరణం
అ.ప: మధురా నగరిలో నీ జననం "2"
అఖిల లోకములకు పరమానందం "కృష్ణం"
చరణం: చెఱసాలలో జరిగెను జననం
చెఱలు విడిపించు నీ చరణం "2"
వ్రేపల్లెలో నీ పాలనము "2"
గోకులమూ, పరమ పావనము "కృష్ణం"
చరణం: దుష్టుల పాశము, నీ తీక్షణము
శిష్టుల రక్షణయే లక్షణము "2"
అష్ట దిక్కులలో ఎటు వీక్షించిన "2"
కటాక్షము నొసగే కైవల్యుడితడే "కృష్ణం"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link