Krishnam Vande

KRISHNAM VANDE
పల్లవి: కృష్ణం వందే జగద్గురుం [2]
కృష్ణ సేవనం, పాప భంజనం [కృష్ణం] [2]
చరణం: నవనీత చోరం నారాయణం
నంద బాలం నాభిన కమలం [కృష్ణం] [2]
దేవకి తనయం దానవ అంతం
కౄర భంజనం అక్రూర ప్రియం [కృష్ణం] [2]
చరణం: త్రేతాయుగము రామ జననము
రావణ హననము రామ రాజ్యము [కృష్ణం] [2]
కలియుగ దైవం శ్రీ శ్రీనివాసం
కామితార్ధము సర్వం సఫలం [కృష్ణం] [2]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link