Maa Padamulu

LYRICS: MAA PADAMULU
పల్లవి: మా పదములు, మా పలుకులు
నీ వరకే, నీ కొరకే "2"
అ.ప: మా గమనము, మా గమ్యము
నీ వరకే, చేరువకే "మాపదములు"
చరణం: మా చలనము, చేతనము
నీ కొరకే, నీ వరకే "2"
మా ఆరంభం, అంతిమము
నీ వరకే, చేరువకే "మా పదములు"
చరణం: మా స్పందన, బంధనము
నీ కొరకే, నీ వరకే "2"
మా జీవనము, జీవితము
నీ కొరకే నీ వరకే "మా పదములు" "2"
చరణం: మా భావన, ప్రేరణమూ
నీ కొరకే, నీ వరకే "2"
నీ ఆదరము, సాదరము
కావవి, మిత మనంతము "మా పదములు" "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link