Mahimalu

పల్లవి: మహిమలు తెలుపగ, ఎంతటివారము,
మేమెంతటివారం మహీధరుని వర్ణింపగ
ఎంతటివారం, మేమేపాటివారం "2"
చరణం: ఎన్ని జన్మల పుణ్య ఫలమో "2"
యింతటి కారుణ్య సంపద దొరిగెను
ఏ జన్మ వాసన ఫలితమో
ఈ పాటిదయను బడసితిమి "మహిమలు"
చరణం: పాపులకైనను పరమ దయాళువు "2"
పాపులను సైతము, కరుణించు దైవము
పాప కర్మలను శమియించు దైవము "2"
పాపులనైననూ, పరమపుణ్యులసేయును "మహిమలు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link