Narayana Ni Namamegathi

నారాయణా, నారాయణా
పల్లవి: నారాయణా, నారాయణా
నీ నామమె మాగతి, నారాయణా! "నారా"
చరణం: నామస్మరణము, ముక్తిపధము "2"
నామామృతము, గ్రోలగ మధురము "నారా"
నామమాత్రుడను, నీ సేవ కొరకై "2"
ఏమని సేవలు అందింతునూ "నారా"
చరణం: పరమపదమునకు మార్గము యిదియే "2"
పరమాత్మునిజేర త్రోవయె యిదియే "నారా"
పరమేతానై, మనల నడిపించు "2"
యిహపరములకు తావైన ఘనుడు



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link