Neepadamula Jera

NEE PADAMULA JERA
పల్లవి: నీ పదముల జేర, ముదమాయె నీవేళ [2]
తిరుమలవాసా! శ్రీ శ్రీనివాసా [నీ పదముల]

చరణం: గరుడ గమన, రాజీవ లోచన
సాగర సదన, పన్నగ శయన [2]
సర్వ నిలయా, సర్వాత్మకా
సురేంద్ర సన్నుత, సత్య సంధా! [నీ పదముల]

చరణం: సాధు పోషకా! పరమ పురుషా
నిత్య కల్యాణం, పచ్చని తోరణం [2]
అమృత మధనా! ఆర్త పరాయణా!
వైకుంఠవాసా! శ్రీ వేంకటేశ! [నీ పదముల]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link