O Yamma

O YAMMA
పల్లవి: ఓయమ్మ, దుర్గ, మాయమ్మ
మాచల్లని తల్లివమ్మా "2"
అ.ప: అడవంతా నీకంటి చూపులే మా
అండ, దండ నీవేలే "ఓయమ్మ" "2"
చరణం: కొండలలొపెరిగినాము కోనలలో తిరిగుతాము
మా అమ్మోరు నీవేనమ్మా కాపాడుదుర్గమ్మా, తల్లీ "2"
తెలియదాయె, పూజలు లేవు సదువు సందెలు
తెలిసింది ఒక్కటే, సత్తెవాక్తు సహాయమె మాజనమహక్కు "ఓయమ్మ"
చరణం: పిల్ల, పాపల కాపాడమ్మా బంగరు తల్లి ఓ దుర్గమ్మ "2"
మా మనసె నైవేద్యంగా పెడతా మోయమ్మా తల్లీ "2"
అండ నీవు వుండగా చెంతరాదు ఆపద "2"
కొండంత దేవత మాగుండెల్లో కొలువుంటే చాలమ్మా "ఓయమ్మ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link