Gaganamu Kavala

GAGANAMU KAVALA
పల్లవి: గగనము కావల కొలువాయె, దైవము
గగనము కాదులే! ఆతని కరుణ బడయగ "2"
చరణం: ప్రధమ పురుషుడు, ఆదిదేవుడు
జగముల కాయగ, ఇలకు దిగివచ్చును "2"
వరదుడుగా తాను అభయమిచ్చును "2"
గెలుచును తాను, ఈ సకల భువనములు "గగనము"
చరణం: ఆర్తుల బాధలు తను భరించును
అభయ ప్రదాతగ మనలను గాచును "2"
ఆతనికరుణ గురిసిన జాలును "2"
స్వర్గతుల్యమేగా! ఈ భువనమెల్లను "గగనము"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link