Gopaala

GOPAALA
పల్లవి: గోపాలా! శ్రీ నందబాలా [2]
అ.ప.: గోకులమున, మాగోప కిషోరా [గోపాలా]
చరణం: వసుదేవ తనయా, వసుదైక హౄదయా
నందన బాలా, నవనీత చోరా [2]
బృందావనమున, మురళీ లోలా [2]
కాళింది లోనా, నర్తన హేలా [గోపాలా]
చరణం: చిటికెన వ్రేలుపై, గోవర్ధనమును
కురు సంగ్రామమున, విశ్వరూపమును [2]
భువిజమనమ్మున, మృదు మోహనముతొ
మురిపించే, శ్రీ మువ్వల బాలా [గోపాలా] [2]
చరణం: భావము చేతనె, భవ బంధములను
వనమాలీ! నువు పార ద్రోలుమా [2]
ఇహ పరమందున, నామము తోడనే [2]
ముక్తి నొసంగుమా! శ్రీహరి, మోళీ [గోపాలా] [2]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link